RWS&S: కృష్ణా జిల్లా RWS&Sలో రిక్రూట్‌మెంట్! 6 d ago

కృష్ణా జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్‌మేషన్ సిస్టమ్స్(MIS)-1, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్(SWM)-1, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్(LWM)-1, అకౌంటెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్-1 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసారు. విద్యార్హత పోస్టును అనుసరించి డిగ్రీ విద్యార్హతతో పాటు పనిచేసిన అనుభవముండాలి. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధులకి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు పూర్తి చేసిన దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో ఏప్రిల్ 15 లోపు పంపించాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.